తపస్వి

myriad of thoughts

Friday, December 26, 2008

???????

కాలే కడుపుకు కవిత్వం ఆమడ దూరం..
ఆకలి తీరితే కాని గుర్తుకురావు అలంకారాలైనా, ఉపమానాలైనా!
అందుకే
ఆంధ్రాలో కవుల పంటలు,
తెలంగాణాలో ఇంకిపోయిన నీటి గుంటలు.
పంచభక్ష్యాలు అవసరం లేదు ..పస్తులుంచకుండా చూడు చాలు
నిద్రపోతున్న కాళోజీలు దిగ్గున లేచి కూర్చోరూ ......!

2 Comments:

At December 26, 2008 at 9:19 PM , Blogger రాధిక said...

చాలారోజుల తర్వాత కనిపించారు.బాగుంది.కడుపు నిండితేనే కాదు కడుపు మండినా కవిత్వం వస్తుంది.

 
At December 27, 2008 at 3:26 AM , Blogger thapasvi said...

thanks andi... research lo kaasta busy anduke peddaga agupinchatam ledhu....radhika garu mee mail id pampandi..mee kavithalu chaala chaala baaguntai.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home