తపస్వి

myriad of thoughts

Friday, July 6, 2007

హైకూలు .....!!!!

మల్లెల వాసన మనసుని తాకుతుంటే
పారిపోయే ఆలోచనలు ఆగిపోయి
అక్షరాలలోకి మారిపోతుంటాయి
============================

నింగి నేలపై అలిగితే
నీటి చినుకు రాలునా?
కలలు నా కళ్లపై అలిగితే
ఇక కావేరి దొరకునా?
============================
ఆపాద మస్తకం ప్రకృతినే నింపుకున్న
నా కావేరి ఉండగా
మల్లెలు ఎందుకు? వెన్నెల ఎందుకు?
లేళ్లు ఎందుకు? సెలయేళ్లు ఎందుకు?

3 Comments:

At July 7, 2007 at 2:41 PM , Blogger రాధిక said...

ఇంతకీ ఎవరా కావేరి? హ్రుదయ సఖా?లేక కలల సుందరా?

 
At August 9, 2007 at 3:10 AM , Anonymous Anonymous said...

మీ హైకూలు చాలా బావున్నాయి

 
At July 18, 2009 at 6:15 PM , Anonymous Anonymous said...

కావేరి...కావేరి అంటున్నారు...చూస్తుంటే ..మీరు కర్నాటక మరియు తమిళనాడు ల మధ్య దూరేటట్లున్నారే!!! నీళ్ళ కోసం. గొడవలు అయిపోతాయి. :-)
శహబాష్!!! కన్తిన్యు....

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home